
ఇతిహాసాలు పురాణాలలో ఉన్న ప్రముఖుల వివరాల ప్రకారం ఈ వంశవృక్షం (తెలుగు లిపిలో) చేయడమే ఈ చిరు ప్రయత్నం.
వంశవృక్షం geni.com లో ఆంగ్ల భాషలో ఉన్నప్పటికి, అందులో చేర్చబడిన పేర్ల క్రమావళి చాల విరుధ్దంగాను, తెలుగువారికి వింతగాను ఉన్నది.
ఈ ప్రయత్నానికి ఈ క్రింది గ్రంధాలనుంచి వివరాలు సేకరించబడినవి. ఆయా రచయితలకు, పబ్లిషర్లకు శతకోటి ధన్యవాదాలు
ముఖ్య ప్రొఫైల్సులో, వివరాలు సేకరించబడిన గ్రంధం గురించి ఇవ్వబడినది. క్లుప్తంగా కథాసారం కూడా చేర్చబడినది.